wish you all a happy varaha jayanti, vamana jayanti and ... file 3 sri chandrasekharendra saraswathi...

18
www.srignanapeetam.org 1 Sri Chandrasekharendra Saraswathi Gnana Peetam Bhadrapada Masa Vinayaka Chaviti - 7 Founder's Message - 3 What we have done Aug - Sep - 15 Pitru Pakshalu - 10 Vol. 3.7 Kaliyugabda 5120, Shalivahana Shaka 1941, Vilambi Samvatsaram, Varsha Ritu, Bhadrapada masa (10th Sep-9th Oct 2018) Wish you all a Happy Varaha Jayanti, Vamana Jayanti and Vinayaka Chaviti

Upload: duongkiet

Post on 18-Aug-2019

218 views

Category:

Documents


0 download

TRANSCRIPT

Page 1: Wish you all a Happy Varaha Jayanti, Vamana Jayanti and ... file 3 Sri Chandrasekharendra Saraswathi Gnana Peetam Bhadrapada Masa

www.srignanapeetam.org 1

Sri Chandrasekharendra Saraswathi Gnana Peetam Bhadrapada Masa

Vinayaka Chaviti - 7 Founder's Message - 3

What we have done Aug - Sep - 15 Pitru Pakshalu - 10

Vol. 3.7 Kaliyugabda 5120, Shalivahana Shaka 1941, Vilambi Samvatsaram, Varsha Ritu, Bhadrapada masa (10th Sep-9th Oct 2018)

Wish you all a Happy Varaha Jayanti, Vamana Jayanti and

Vinayaka Chaviti

Page 2: Wish you all a Happy Varaha Jayanti, Vamana Jayanti and ... file 3 Sri Chandrasekharendra Saraswathi Gnana Peetam Bhadrapada Masa

www.srignanapeetam.org 2

Sri Chandrasekharendra Saraswathi Gnana Peetam Bhadrapada Masa

1. Founder's Message - 3

2. Pushkaramu, Pushkaralu ante emiti (Telugu) - 4

3. Bhimarati Pushkaralu - 5

4. Vinayaka Chaviti (Telugu) - 7

5. Vamana Puranamu (Telugu) - 9

6. Pitru Pakshalu (Telugu) - 10

7. Paramacharya's call - Cultural Unity of India - 11

8. Bhadrapada Maasa Vishishtatha (Telugu) - 13

9. Sloka from Bhagavadgita - 14

10. Stotra to Learn and Recite - 14

11. What we have done in Aug - Sep 2018 - 15

12. SCSGP Calendar - 18

CONTENTS

Page 3: Wish you all a Happy Varaha Jayanti, Vamana Jayanti and ... file 3 Sri Chandrasekharendra Saraswathi Gnana Peetam Bhadrapada Masa

www.srignanapeetam.org 3

Sri Chandrasekharendra Saraswathi Gnana Peetam Bhadrapada Masa

Vol. 3.7 Bhadrapada masa 2018

SRI CHANDRASEKHARENDRA SARASWATHI GNANA PEETAM

...Spreading Love and Light

“అవశ్యమనుభోక్త వయం క్ృతం క్ర్మ శుభాశుభం

క్ృత క్ర్మ క్షయో నాస్తత క్ల్పకోటి శ్తై ర్పి"

“చేస్తన క్ర్మ మంచిదై నా, చెడ్డ దై నా దాని ఫల్ం తప్పక్ అనుభవంచి తీరాలి. చేస్తన క్ర్మ వందకోట్ల క్ల్పపల్ కై నా (క్ల్పం అంటే 432కోట్ల

సంవతసరాలు) అనుభవంచనిదే నశంచదు " అని ఈ శ్లల కానికి భావం.

ధ్వనికి ప్ర తిధ్వని, బంబానికి ప్ర తిబంబం, చర్యకు ప్ర తి చర్య అననట్టు గా మనం ఏ క్ర్మ చేస్తనా దాని ఫల్ం అనుభవంచట్ం నిశ్చయమనేది

మన ఆధ్యయతిమక్ వశ్వవసం. “శుభేన క్ర్మణా సౌఖ్యం, దుుఃఖ్ం పాపేన క్ర్మణా " (సతకర్మల్ వల్న సౌఖ్యం, పాప్ క్ర్మల్ వల్న దుుఃఖ్ము

క్లుగుతాయి) అంట్టంది శ్వసర ం. దీనితో మానవుల్కు పాప్భీతి ఏర్పడి, చెడు ప్నుల్కు దూర్ంగా ఉండాల్నన ఆలోచన క్లుగుతంది. మంచి

ప్నుల్పై ఆసకిత పరుగుతంది. ఇది వయకిత కీ, వయవసథ కూ కూడా భదర మై న మార్గ ం.

పురాణగాథలోల శ్వపాలు, వరాలు, పూర్వజనమ వృతాత ంతాలు, తదనంతర్ జనమలు ఈ క్ర్మల్ వల్ల నే సంభవంచినట్టల తలుస్త ంది. “యథా

ధేను సహస్రర షు వతోస వందతి మాతర్ం, తథా పూర్వ క్ృతం క్ర్మ క్రాత ర్ మను గచఛతి " ( వేల్ సంఖ్యలో ఉనన ఆవులోల సై తం లేగదూడ్ తన తలిల ని

ఏవధ్ంగా వెదకి ప్ట్టు కుంట్టందో, అల్పగే గతంలో చేయబడిన క్ర్మలు క్ర్త ను అనుసరిస్తత ఉంటాయి) అనేది సతయం.

“యాదృశ్ంవప్తే బీజం తాదృశ్ం ల్భతే ఫల్మ్" (ఎటిు బీజానిన నాటితే అటిు ఫల్ం ల్భిస్త ంది), “పూర్వజనమ క్ృతం పాప్ం వ్యయధిరూపేణ

బాధ్తే" ( పూర్వజనమలో చేస్తన పాప్ం ప్ర క్ృత జనమలో వ్యయధి రూప్ంలో బాధిస్త ంది), “అక్షర్దవయమభయసత ం నాస్తత నాస్తత తి యతపరా, తదిదం దేహి

దేహీతి వప్రీత ముప్ స్తథ తమ్ " (గతంలో నాస్తత , నాస్తత అనే రండు అక్షరాలు నేరిచన ఫల్ం ఇపుడు దేహి, దేహి అనట్ంగా ప్రిణమంచింది ) మొదలై న

సందేశ్వలు ఈ క్ర్మస్తతార నిన బల్ప్రుస్తత యి.

నితయవయవహార్ంలో కూడా “చేస్కుననవ్యడికి చేస్కుననంత మహదేవ"అనే వ్యడుక్ ఉంది. మన క్ర్మ ఫల్ం- మనం నడిస్రత , తానూ నడిచి,

మనం కూరుచంటే తానూ కూర్చచని, మన నీడ్యే తానై ఉంట్టందట్. ఎప్పటికై నా తతఫల్ం స్తవక్రించక్ తప్పదు. ఈ సపృహతో మనం క్ర్మల్ను

ఆచరించాలి.

Harihi Om

HK. Madhusundan Rao,

Founder & President

Founder’s Message: చేసిన కర్మము చెడని పదార్థము..

Page 4: Wish you all a Happy Varaha Jayanti, Vamana Jayanti and ... file 3 Sri Chandrasekharendra Saraswathi Gnana Peetam Bhadrapada Masa

www.srignanapeetam.org 4

Sri Chandrasekharendra Saraswathi Gnana Peetam Bhadrapada Masa

పుష్కర్ము, పుష్కరాలు అంటే...

పార ణికోటి సమసత ం మనుగడ్కు ఆధ్యర్ం జల్ం. జల్ం పుటిు న తర్వ్యతే జీవకోటి ఉదభవంచింది. జల్పధ్యరాల్ వెంట్నే తొలుత నాగరిక్త

వసత రించింది. అల్పంటి జల్పనికి దేవతా రూపాల్నిచిచ తలిల గా ఆరాధించడ్ం హిందూ సంప్ర దాయం. అల్పగే నదీ స్తననాలు, కోనేటి స్తననాలు,

సముదర స్తననాలు, మాఘ స్తననాలు (బల్వంత మాఘ స్తననాలు), మంగళ స్తననాలు అని హిందూ స్తంప్ర దాయం నీటితో ముడి ప్డి ఉంది.

అల్పగే తీర్ధ యాతర లు అని పుణయక్షేతార ల్ దర్శనం

కూడా నీటితో ముడిప్డి ఉంది. శ్వర దధ క్ర్మలు, పిండ్

ప్ర దానాలు, తర్పణాలు కూడా జల్ంతో

ముడిప్డినవే. నదీతీర్ంలో పితృక్ర్మల్పచరించడ్ం

మోక్షదాయక్మని పదద లు చెపాత రు. పితరుల్ను

ఉదద రించడానికి భాగీర్ధుడు గంగానదిని భూమకి

తీస్కు వచాచడ్ని పురాణాలు చెపుత నానయి.

తిలోదకాలు ఇచాచమంటే సవస్తత వ్యచక్ం చెప్పడ్మని

లోకోకిత . నదీ స్తననాల్లో పూష్కర్ స్తననం

పుణయప్ర దమని హిందువుల్ వశ్వవసం. తై తత రీయ

ఉప్నిష్తత బర హమ నుండి ఆకాశ్ం, ఆకాశ్ం నుండి వ్యయువు, వ్యయువు నుండి జల్ం, జల్ంనుండి భూమ, భూమ నుండి ఔష్ధులు, ఔష్ధుల్

నుండి అననం, అననం నుండి జీవుడు పుటాు యని వవరిస్త ంది. ఇల్ప జీవరాశుల్కు ప్ర ధ్యనమై న జల్ం, స్తననం పార ముఖ్యతను గురుత చేస్రవే

పుష్కరాలు.

పుష్కర్ం అంటే ప్ననండు సంవతసరాలు, ప్ర తి ప్ననండు సంవతసరాల్కు ఒక్స్తరి భార్తదేశ్ములోని 12 ముఖ్యమై న నదుల్నినంటికీ

'పుష్కరాలు' వస్తత యి. పుష్కర్ సమయములో ఆయా నదుల్లో స్తననము చేస్రత ప్ర తేయక్ పుణయఫల్ం పార పిత స్త ందని హిందువులు భావస్తత రు.

స్తనన శ్కిత ని చెపేప పుష్కరాల్ క్ధ్ - పుష్కరుడు క్థ :

ఆధ్యయతిమక్ ప్ర్ంగా " తందిలుడు " అనే ఒక్ మహరిి శ్ంక్రుణిి గురించి తప్స్స చేస్తడు. ప్ర తయక్షమై న ఈశ్వరుడు ' ఏం కావ్యలి ' అనానడు .

ననున నీలో లీనము చేస్కో స్తవమీ అని అనానడు తందిలుడు. శ్ంక్రుడు ఒక్ క్షణము ఆలోచించి సరే నంటూ తనలో లీనముచేస్కునానడు.

తందిలుడు అంటే పదద బొజజ క్ల్వ్యడ్ని అర్ధ ం. అంటే ప్ంచభూతాలూ తనలో దాగునన ప్ర ప్ంచం అని భావము. ఆ ప్ంచభూతాలూ ఒక్కటై

శ్ంక్రుణిి పార రిధ స్తత యి. మేమంతా నీ అధీనములో ఉంటామని... సరేననానడు శ్ంక్రుడు. ఈ కార్ణముగా శ్ంక్రుడుకి ఐదు తల్లుంటాయి.

ప్ంచభూతలింగాల్ పేరిట్ -- క్ంచి (ప్ృధీవలింగం), జంబుకేశ్వర్ము(జల్ లింగం), తిరుణిామలై (తేజోలింగం), శ్రర కాళహస్తత (వ్యయులింగం),

చిదంబర్ం (ఆకాశ్ లింగం) అనే ప్ర దేశ్వలునానయి. ఈ ప్ంచభూతాల్నినటినీ అందరికీ ఈయగలిగిన శ్కిత ఉననవని గర హించి ఈ ప్ంచభూతాల్

సమషి్ఠ రూపానికి " పుష్కరుడు " (పుష్కల్ముగా అనిన తనలోక్లిగిన కార్ణముగా ఈయగలిగిన వ్యడు ) అని పేరు పటాు రు. సృష్ఠు చేయాలిసన

అవసర్ము వచిచన బర హమ, సృషి్ఠ చేయడ్ముకోసము ప్ంచభూతాల్ అవసర్ము ఉందని గురిత ంచి ప్ంచభూతాల్ సమషి్ఠ రూప్మై న పుష్కరుణిి

తనకీయమని శ్ంక్రుడిని పార రిధ స్తత డు

బర హమ కునన అవసరానిన గురిత ంచిన శ్ంక్రుడు పుష్కరుణిి బర హమకిచేచస్తడు. ఇప్పుడు ప్ంచభూతాలు శ్ంక్రుడి అధీనము నుండి బర హమ

అధీనానికి వచేచస్తయి. మరికంత కాల్పనికి బుదిధ కి అధిష్టు త అయిన బృహసపతి ఈ పుష్కరుణిి తనకీయమని బర హమని పార రిధ స్తత డు . అంటే తన

బుదిధ శ్కిత ని ఆ బర హమ చేత సృష్ఠు ంప్బడే అనినటికీ అందించాల్నే భావము తో సరేనని బర హమ ఆ పుష్రుణిి బృహసపతికి ఇచేచస్తడు. ఆ ప్ంచభూతాల్

- చెై తనయ శ్ర్మ మార్ల

Page 5: Wish you all a Happy Varaha Jayanti, Vamana Jayanti and ... file 3 Sri Chandrasekharendra Saraswathi Gnana Peetam Bhadrapada Masa

www.srignanapeetam.org 5

Sri Chandrasekharendra Saraswathi Gnana Peetam Bhadrapada Masa

సమషి్ఠశ్కిత అయిన పుష్కరుణిి ఈ బృహసపతి లోక్ములోని జనుల్ందరికీ వనియోగించదలిచి సంవతసరానికి ఓ 12 రోజులు పాట్ట ఒకోకనదిలో

ఈ పుష్కరుణి్ణని ఉండ్వల్దింగా ఆజఞ చేస్తత డు. ఆ 12 రోజులు ఎందరు ఆ నదిలో స్తననము చేస్రత ఆ అందరికీ ప్ంచభూత శ్కిత చేరుతందని దీని

భావము. అల్ప జరుగుతందనే బృహసపతి ఉదేద శ్ము.

ఏ నది ఏవెై పుగా ప్ర వహిస్తత ఈ శ్కిత ని ఏ కాల్ములో పందుతందో ఆ ర్హస్తయనిన కూడా మనకి వవరిస్తత పుణయము క్ట్టు కునానరు

బృహసపతి .

నది------------------------ రాశ

గంగా నది------------------ మేష్ రాశ

రేవ్య నది (నర్మద)------------ వృష్భ రాశ

సర్సవతీ నది---------------- మథున రాశ

యమునా నది-------------- క్రాకట్ రాశ

గోదావరి-------------------- స్తంహ రాశ

క్ృషి్ట నది------------------ క్నాయ రాశ

కావేరీ నది------------------ తల్ప రాశ

భీమా నది------------------ వృశచక్ రాశ

పుష్కర్వ్యహిని/రాధ్యస్తగ నది------ ధ్నుర్ రాశ

తంగభదర నది---------------- మక్ర్ రాశ

స్తంధు నది----------------- కుంభ రాశ

పార ణహిత నది--------------- మీన రాశ

బృహసపతి ఆయా రాశుల్లో ప్ర వేశంచినప్పుడు ఆయానదికి పుష్కరాలు వస్తత యి. బృహసపతి ఆ రాశలో ఉననంతకాల్ము ఆ నది

పుష్కర్ములో ఉననటేు . పుష్కర్కాల్ము స్తధ్యర్ణముగా ఒక్ సంవతసర్ము పాట్ట ఉంట్టంది. పుష్కర్కాల్ములోని మొదటి ప్ననండు రోజుల్ను

ఆది పుష్కర్ము అని, చివరి ప్ననండు రోజుల్ను అంతయ పుష్కర్ము అని వయవహరిస్తత రు. ఈ మొదటి మరియు చివరి ప్ననండు రోజులు మరింత

ప్ర తేయక్మై నవ.

ఈ సంవతసర్ం భీమా పుష్కరాలు అకోు బరు నల్ 12వ తారీఖున పార ర్ంభమవుతనానయి. పుణయ స్తననమాచరించి తరించగల్రు.

Bhimarathi Pushkaralu

Bhimarathi Pushkaralu – Muhurtha

Bhimarathi Pushkara prarambha Muhurtha – 7.18 PM, Thursday, 11 October 2018 (Shukla Paksha Tritiya in Ashwina Masa (Ashwayuja Masam).

Bhimarathi Pushkara Antya Muhurtham – 23 October 2018. Bhimarathi Pushkarams were held previously in

Page 6: Wish you all a Happy Varaha Jayanti, Vamana Jayanti and ... file 3 Sri Chandrasekharendra Saraswathi Gnana Peetam Bhadrapada Masa

www.srignanapeetam.org 6

Sri Chandrasekharendra Saraswathi Gnana Peetam Bhadrapada Masa

2006.

Bhima River, one of the major rivers in South India, flows southeast for 861 kilometres through Maha-rashtra, Karnataka, and Telangana states, before entering the Krishna River. After the first sixty-five kilometers in a narrow valley through rugged terrain, the banks open up and form a fertile agricultural area which is densely populated. The river is also referred to as Chandrabhaga River, especially at Pandharpur, as it resembles the shape of the Moon.

River Bhima originates near Bhimashankar Temple in the Bhi-mashankar hills in Khed Taluka on the western side of the Western Ghats, known as Sahyadri, in Pune District, Maharashtra.

This River has a number of tributaries in Maharashtra, Karnataka and Telangana, namely Vel River, Sina river, Nira river, Mula-Mutha riv-er, Chandani river, Kamini river, Kukadi river, Man river, Bhogavati riv-er, Indrayani river, Ghod River, Bhama River, Pavana river and Kagna river.

Bhimarathi River Pushkarams – Temples / Holy Places

The famous temples on the banks of Bhima River are – Bhimashan-kar, one of the twelve esteemed Jyotirlinga shrines; Siddhatek, Siddhivinayak Temple of Ashtavinayak Ganesh; Pandharpur Vithoba Temple in Solapur district of Maharashtra; Sri Dattatreya Temple, Ganagapura, Gulbarga district, Karnataka; Shri Kshetra Ghattargi Bhagamma, Ghattargi, Gulbarga District, Karnataka; Sri Kshetra Hu-lakantheshwar Temple, Heroor (B), Gulbarga District, Karnataka; Sri Kshetra Rasangi Balabheemasena Temple in Rasanagi, Jevargi Taluka, Gulbarga district, Karnataka; Sri Kshetra Kolakoor Siddhabasaveshwara Temple in Ko-lakoor, Jevargi Taluka, Gulbarga district, Karnataka.

The river Bheema had its origin in Bheema Shankar Jyothirlinga of Maharaashtra and reaches Ganagapur of Karnataka and merges in Krishna river. One of the Datta avatara, Sri Nrusimha Saraswati Swamy spent most of his time on the banks of river Bheema at Ganagapur in Karnataka state and hence the river is dearer to Lord Dattatreya.

Ganagapura is most important place for Narasimha Saraswati Swamy. Bhima is one of the tributary of Krishna. He ended his Avatara at the bank of Krishna river i.e., at Kadalivana of Shrisailam. Because of all these incidents, the river Bheema had its importance as a powerful and pious river.

During Bhimarathi pushkaram pilgrims from all over the country will have a holy dip with the belief that they would be relieved from all sins, and perform rituals to departed souls.It is believed that during pushkaram all deities and rishies take holy dip, a holy dip in Bhima which will enhance one’s spiritual, mental and physical abilities.

Pushkaram is a festival of rivers pertains to 12 important rivers in India which occurs once in 12 years for

Page 7: Wish you all a Happy Varaha Jayanti, Vamana Jayanti and ... file 3 Sri Chandrasekharendra Saraswathi Gnana Peetam Bhadrapada Masa

www.srignanapeetam.org 7

Sri Chandrasekharendra Saraswathi Gnana Peetam Bhadrapada Masa

వినాయక చవితి

వనాయకుడు సక్ల్ దేవతాగణముల్కు అధిప్తి (గణనాయకుడు, గణప్తి, గణేశుడు). అనిన అడ్డ ంకులు తొల్గించు వ్యడు

(వఘ్ననశ్వరుడు), అనినకార్యముల్కూ, పూజల్కూ ప్ర ధ్మముగా పూజంప్వల్స్తనవ్యడు. వజయానికీ, చదువుల్కూ, జాానానికీ దికై కన దేవుడు.

హిందూ సంప్ర దాయములో శై వములోను, వెై షి్వములోను, అనిన

పార ంతముల్లో, అనిన ఆచార్ముల్లో వనాయకుని పార ర్ధ న, పూజ

స్తమానయము. తలుగువ్యరి ప్ండుగల్లో వనాయక్చవతి ముఖ్యమై న

ప్ండుగ. ప్ంచాయతనపూజా వధ్యనం లో వనాయకుని పూజకూడా

ఒక్టి (వనాయకుడు, శవుడు, శ్కిత , వషిువు, స్తరుయడు - వీరి పూజా

సంప్ర దాయాలు ప్ంచాయతన వధ్యనములు)

పార ణ్ణల్కు హితానిన బోధిస్తత డు క్నుక్ పార్వతీ పుతు ణిన

వనాయకుడ్ంటార్ని అమర్ం చెబుతోంది. సర్వప్ర క్ృతికి మేలు చేకూరేచ

గణప్తిని పూజచేస్ర వధ్యనమూ వశష్ు మై ందే. వనాయక్ చవతినుంచి

తొమమది రోజుల్పాట్ట కనస్తగే వనాయక్ పూజలో ప్రాయవర్ణ ప్రిర్క్షణ,

ఆరోగయ ప్ర యోజనాలునానయి. గణప్తి తతవం నేటి ప్రాయవర్ణ ల్క్ష్యయనికి

దగగ ర్గా ఉంట్టంది. ప్ర క్ృతికీ, పార ణికి మధ్య ఉండాలిసన స్తమర్స్తయనిన

స్తచిస్త ంది.

భాదర ప్ద శుదధ చవతినే వనాయక్ చవతిగా జరుపుకుంటారు. ఈ ఏడాది వనాయక్ చవతి సపు ంబర్ 13 అంటే గురువ్యర్ం కాబటిు

ఇంట్లల గణప్తిని పూజంచేవ్యరు మధ్యయహనం 12 గంట్ల్లోపు పూజంచాలి.

భాదర ప్ద శుదధ చవతి రోజున వఘ్ననశ్వరుడు పుటిు న రోజని కందరు, గణాధిప్తయం పందిన రోజని ఇంకందరు పేర్చకంటారు.

మహేశ్వరాది దేవతా గణాల్కు గణప్తి ప్ర భువు. అంటే సక్ల్దేవతా గణాల్కు ఆయనే ప్ర భువనన మాట్. బర హమ తొలుత ఈ సృష్ఠు కారాయనిన

పార ర్ంభించేముందు గణప్తిని పూజంచినట్టల ఋగేవదం చెబుతోంది. బర హమవెై వర్త న పురాణం లో ‘గణ’ శ్బాధ నికి వజాఞ నమని, ‘ణ’ అంటే

తేజస్స అని పేర్చకనానరు. అల్పగే ప్ంచమ వేదమై న మహాభార్త కావ్యయనిన ర్చించిన వేదవ్యయస్డు తన ఘంట్కుడిగా వనాయకుడిని

నియమంచాడు. గణనాధుడు జయకావ్యయనిన అదుభతంగా రాయడ్ంతో తమ దగగ రే ఉంచుకోవ్యల్ని దేవతలు దానిన దంగిలించార్ట్.

ప్ర ప్ంచమంతా గణాల్తో కూడుకుని ఉంది. అల్పంటి గణాలు అనీనక్లిస్రత నే ఈ ప్ర ప్ంచం. అటిు ప్ర ప్ంచానిన అహంకారానికి చిహనమై న

మూష్ఠకానిన అధిరోహించి పాలించే ప్ర భువు ఈ మహాగణప్తి. మహా గణప్తి, హరిదార గణప్తి, సవరి్ గణప్తి, ఉచిచష్ు గణప్తి, సంతాన

గణప్తి, నవనీత గణప్తి అని ఆరు రూపాలోల పూజస్తత రు. అల్పగే ప్ర ప్ంచం వ్యయప్త ంగా పార ంతాల్ను బటిు భినన రూపాల్తో ఆరాధిస్తత రు. ఈ

జ్యయషి్రాజునకు స్తదిధ , బుదిధ అనే తన ఇదద రు కుమారత ల్ను వశ్వరూప్ ప్ర జాప్తి గణప్తికిచిచ వవ్యహం చేశ్వరు. వ్యరికి క్షేముడు, ల్పభుడు అనే

కుమారులు క్లిగారు. అందుకే ఈయన ఆరాధ్న వల్ల క్షేమం, ల్పభం క్లుగుతందని ప్ర తీతి.

మహోననతమై న హై ందవ ధ్ర్మంలో మహరిులు మూలిక్లిన, ఓష్ధులిన పూజాదర వ్యయలుగా, యాగాది క్ర తవులోల సమధ్లుగా

each river. The river for each year festival is based on the presence of Jupiter on which Zodiac sign by that time.

It is believed that Pushkarudu, also known as pushkar God who is powerful to make any river holy will travel with Jupiter, as Jupiter travels from one Zodiac sign to another Zodiac sign.

Source: http://www.bhimapushkaram.com/

- చెై తనయ శ్ర్మ మార్ల

Page 8: Wish you all a Happy Varaha Jayanti, Vamana Jayanti and ... file 3 Sri Chandrasekharendra Saraswathi Gnana Peetam Bhadrapada Masa

www.srignanapeetam.org 8

Sri Chandrasekharendra Saraswathi Gnana Peetam Bhadrapada Masa

వనియోగించడ్మనే సంప్ర దాయానిన ఆర్ంభించారు.

వనాయకుడు శవపార్వతల్ పదద కడుకు (కుమార్స్తవమ వ్యరి రండ్వ కడుకు). వనాయకుని ఆకార్ం హిందూమతంలో వశష్ు మై నది.

ఏనుగు ముఖ్ము, పదద బొజజ , పదద చెవులు, ఒకే దంతము, ఎలుక్ వ్యహనము, పట్ు కు పాము క్ట్టు , నాలుగు చేతలు - ఒక్ చేత పాశ్ము,

మర్చక్చేత అంకుశ్ం, ఒక్ చేత ఘంట్ము లేదా ల్డ్డడ , మర్చక్ అభయహసత ము - ఇది నమమనవ్యరికి సర్వ మంగళ ప్ర దము. హిందూ

సంప్ర దాయము తో ప్రిచయము లేనివ్యరికి ఆశ్చర్యక్ర్ము.

ఓ బొజజ గణప్యయ నీ బంట్ట నేనయయ ఉండార ళళ మీదికి దండు ప్ంపు

క్మమనినేయుయు క్డుముదద ప్ప్పును బొజజ వర్గ గదినుచు పర్లుకనుచు - జయమంగళం నితయ శుభమంగళం

వెండి ప్ళ్ళళములో వేయివేల్ ముతాయలు కండ్లుగ నీల్ములు క్ల్యబోస్త

మండుగను హార్ములు మడ్నిండ్ వేస్కని దండిగా నీకితత ఘనహార్తి - జయమంగళం నితయ శుభమంగళం

శ్రర మూరిత వయందునకు చినమయానందునకు భాస్రోతనకు శ్వశ్తనకు

సోమార్కనేతు నకు స్ందరాకారునకు కామరూపునకు శ్రర గణనాథునకు - జయమంగళం నితయ శుభమంగళం

ఏక్దంతమును ఎల్ల గజవదనంబు బాగై న తొండ్ంబు క్డుపుగలుగు

బోడై న మూష్ఠక్ము సొర్దినకాకడుచు భవయముగ దేవగణప్తికినిపుడు - జయమంగళం నితయ శుభమంగళం

చెంగల్వ చామంతి చెల్రేగి గనేనరు తామర్ తంగేడు తర్చుగాను

పుష్పజాతూ దచిచ పూజంత నేనిపుడు బహుబుదీధ గణప్తికి బాగుగాను - జయమంగళం నితయ శుభమంగళం

తొండ్ము నేక్దంతమును తోర్పు బొజజ యు వ్యమహసత మున

మండుగ మోోయు గజ్జజ లును మల్ల ని చూపుల్ మందహాసమున . కండొక్ గుజుజ రూప్మున కోరిన వదయల్కల్ల నొజజ యై యుండడి పార్వతీ తనయ

ఓయి గణాధిప్ నీకు మొకకదన .

మర్చక్ ప్దయం కూడా వదాయరుథ ల్కు ఉచితమై నది.

తొలుత నవఘనమసత నుచు ధూర్జ టీ నందన నీకు మోొకకదన ఫలితము స్రయవయయ నిని పార ర్థ న స్రసద నేక్దంత నా వల్ప్టి చేతి ఘంట్మున

వ్యకుకన నపుడు బాయకుండుమీ తల్పున నినున వేడదను దై వగణాధిప్ లోక్ నాయకా!

ఇక్ వనాయకుని 16 పేర్ల తో కూడిన పార ర్థ నా శ్లల క్ము

స్ముఖ్శై చక్దంతశ్చ క్పిలో గజక్రిిక్ుః ల్ంబోదర్శ్చ వక్ట్ల వఘనరాజో గణాధిప్ుః ధూమకేతర్గ ణాధ్యక్షుః ఫాల్చందోర గజాననుః వక్ర తండ్

శ్శశర్పక్రిో హేర్ంబుః సకందపూర్వజుః షోడ్శై తాని నామాని యుః ప్ఠే చఛృణ్ణయాదపి

భార్తీయుల్కు గణప్తి జీవనాధ్యర్మై న ఒక్ మూల్తతవము. భార్తీయ హిందువులు ప్ర తి ప్నికి ముందు గణప్తిని పూజంచి తమ

ప్నులు చేస్కుపోతంటారు.

Page 9: Wish you all a Happy Varaha Jayanti, Vamana Jayanti and ... file 3 Sri Chandrasekharendra Saraswathi Gnana Peetam Bhadrapada Masa

www.srignanapeetam.org 9

Sri Chandrasekharendra Saraswathi Gnana Peetam Bhadrapada Masa

వామన పురాణము

వ్యయస్డు చేత ర్చింప్బడ్డ ప్దద నిమది పురాణాల్లొ వ్యమన పురాణం ఒక్టి. శ్రర మహావషిువు తిర వక్ర మ సవరూపుడై న బలి చక్ర వరిత ని పాతళ

లోకానికి ప్ంపిన ఐదవ అవతార్మై న వ్యమన అవతార్ం పై ఆధ్యర్మై నది ఈ పురాణం.

ఈ పురాణం పూర్వ భాగం ఉతత ర్ భాగం అంబే రండు భాగాలుగా వభజంప్బడింది.

పూర్వభాగం లొ 10 వేల్ శ్లల కాలు ఉనానయి, ఉతత ర్ భాగం ఇప్పుడు ల్భించడ్ం లేదు. ఈ

పురాణంలో శ్లల కాలే కాకుండా గదయ భాగాలు కూడా ఉనానయి. పూర్వ భాగం లొ 97

అధ్యయయాలు ఉనానయి. కురుక్షేతర ం లోని బర హమ సరోవరానిన వశేష్ంగా 28

అధ్యయయల్లొ సరో మహతయంగా అనే పేరు తో వరిింప్బడుతంది. బలి చక్ర వరిత జరిపిన

యజఞ ం కురుక్షేతర ంలొ జరిపినట్టల చెప్పబడింది. ఈ పురాణానికి ప్ర ధ్యన వక్త పుల్యస్త డు

శ్లర త నార్దుడు.

ధ్రామనికి భంగం క్లిగినప్పుడ్ల్పల తాను అవతరించి ధ్ర్మసంస్తథ ప్న చేస్తత నని శ్రర

క్ృషిుడు గీతలో ప్ర బోధించాడు. ఈ గీతావ్యకుకకు ప్ర తిబంబమే దశ్వవతారాల్లో

ఒక్టై న వ్యమనావతార్ం. వ్యమనుడి అవతార్ చరితలో బలి, వ్యమనుల్ సంభాష్ణలో

దురాశ్ ప్డ్కూడ్దని, తృపేత మోక్ష్యనికి స్తధ్నమని తలిపే చక్కటి సందేశ్ం ఇమడి ఉంది.

ఆ క్థ ఏమట్ంటే...? పూర్వం యుదధ మున దై తయరాజ్జై న బలిచక్ర వరిత .. ఇందుు ని

వల్న ప్రాజయము పంది గురువెై న శుకార చారుయడిని శ్ర్ణ్ణవేడను. కంతకాల్ము

గడిచిన తరావత గురుక్ృప్ వల్న బలి సవర్గ ముపై అధికార్ము సంపాదించెను. దీంతో అధికార్ వహీనుడై న ఇందుు డు అదితి దేవని శ్ర్ణ్ణ కోరాడు.

ఇందుు ని ప్రిస్తథ తిని చూస్తన అదితి దేవ దుుఃఖంచి ప్యోవర తానుష్టు నము చేస్తంది.

ఆ వర త చివరిరోజున భగవ్యనుడు ప్ర తయక్షమై అదితితో "దేవీ.. చింతించవదుద నీకు నేను పుతు నిగా జనిమంచి, ఇందుు నికి చినన తముమనిగా

ఉండి వ్యనికి శుభము చేకూరచదనని" ప్లికి అదృశ్యమవుతాడు. ఇల్ప అదితి గర్భమున భగవ్యనుడు వ్యమన రూప్మును జనిమంచెను. భగవ్యనుని

పుతు నిగా పందిన అదితి సంతోష్మునకు అంతలేదు. భగవ్యనుని వ్యమనుడ్గు బర హమచారి రూప్మున దరిశంచిన మహరిులు, దేవతలు ఎంతో

ఆనందించిరి. వ్యమనమూరిత కి ఉప్నయన సంస్తకర్ములు గావంచారు.

ఒక్స్తరి బలి చక్ర వరిత భృగుక్చఛమను చోట్ అశ్వమేధ్ యజఞ ము చేయుచునానడ్ని వ్యమనభగవ్యనుడు వని అచచటికి వెళ్ళల ను. ఒక్వధ్మై న

రలుల గడిడ తో మొల్తార డును, యజోఞ ప్వీతమును ధ్రించి, శ్రీర్ముపై మృగచర్మము, శర్స్సన జడ్లు ధ్రించిన వ్యమనుడిని బార హమణ రూప్మున

యజఞ మండ్ప్ము నందు ప్ర వేశంచాడు.

అటిు మాయామయ బర హమచారి బార హమణ రూప్మున చూస్తన బలి హృదయము గదగ దమై ... వ్యమన భగవ్యనుడిని ఉతత మ ఆసనముపై

కూర్చచండ్బెటిు పూజంచెను. ఆ తరావత బలి వ్యమనుని ఏదై నా కోర్మని అడుగగా.. "వ్యమనుడు మూడు పాదముల్ భూమ"ని అడిగను.

శుకార చారుయడు భగవ్యనుని లీల్ల్ను గర హించి, దానము వదద ని బలిని ఎంత వ్యరించినా బలి గురువు మాట్ను వనలేదు. అంతేగాకుండా

దానమొసగుట్కు సంక్ల్పము చేస్రందుకు జల్పాతర ను ఎతత ను.

శుకార చారుయడు తన శషుయని మేలుకోరి జల్పాతర మందు ప్ర వేశంచి జల్ము వచుచ దారిని ఆపను. కానీ వ్యమన భగవ్యనుడు ఒక్ దర్భను

తీస్కుని పాతర లో నీరు వచేచ దారిని చేధించెను. దీంతో శుకార చారుయనకు ఒక్ క్నున పోయను.

సంక్ల్పము పూరిత అయిన వెంట్నే వ్యమన భగవ్యనుడు ఒక్ పాదమును ప్ృథ్వవని, రండ్వ పాదముతో సవర్గ లోక్మును కలిచెను. మూడ్వ

- చెై తనయ శ్ర్మ మార్ల

Page 10: Wish you all a Happy Varaha Jayanti, Vamana Jayanti and ... file 3 Sri Chandrasekharendra Saraswathi Gnana Peetam Bhadrapada Masa

www.srignanapeetam.org 10

Sri Chandrasekharendra Saraswathi Gnana Peetam Bhadrapada Masa

పాదమునకు బలి తనకు తానే సమరిపతడ్యయను.

బలి సమర్పణ భావమునకు భగవ్యనుడు ప్ర సనునడై బలికి స్తల్లోక్ రాజయము నిచెచను. ఇందుు నకు ఇందర ప్దవ నొసంగనని పురాణాలు

చెబుతనానయి.

అటిు మహిమానివతమై న వ్యమనుడు పుటిు న రోజున శ్రర మహావషిువును నిష్ు తో పార రిథ ంచేవ్యరికి అష్టై శ్వరాయలు చేకూరుతాయని

పురోహితలు అంట్టనానరు. అంతేగాకుండా.. ఆరోజున వెై షి్వ దేవ్యల్యాల్ను సందరిశంచుకునేవ్యరికి సక్ల్ సంప్దల్తో పాట్ట పుణయఫల్ము

స్తదిధ స్త ందని ప్ండితలు స్తచిస్త నానరు.

పితృ పక్షాలు భాదర ప్ద మాసం లో బహుళ పాడ్యమ నుండి అమావ్యసయ వర్కు ఉనన 15 రోజుల్ను పితృ ప్క్ష్యలు లేదా మహాల్య ప్క్ష్యలు అంటారు.

బాధ్ర ప్దమాసములో క్ృషి్ప్క్షమును మహాల్య ప్క్షము అంటారు. మహాల్యము అనగా గొప్ప వనాశ్ము లేక్ మర్ణము. ఈ ప్క్షమున అనిన

వర్గ ముల్ వ్యరు తమ పదద లు మర్ణించిన తిథ్వని బటిు ఆయా తిథుల్లో తర్పణ శ్వర దధ క్ర్మలు చేయుదురు. అందువల్న దీనిని పితృ ప్క్షము అని

కూడా అంటారు. ఉతత రాయణము దేవతల్ కాల్ము గనుక్ ఉతత మకాల్మని, దక్షిణాయణము పితృకాల్ము గనుక్ అశుభకాల్మని మన పూరువల్

వశ్వవసము. ఈ మహాల్య ప్క్షములో ప్ర తి దినమును గాని, ఒక్నాడు గాని శ్వర దధ ము చేయవలను. అట్టల చేస్తనవ్యరి పితరులు సంవతసర్ము

వర్కును సంతృపుత ల్గుదుర్ని స్తకంద పురాణము నాగర్ ఖ్ండ్మున ఉంది.

మన వెై దిక్ ధ్ర్మంలో దై వ గణాల్కు ఎంత పార ముఖ్యం ఉననదో పితృ గణాల్కు కూడా అంతే వశష్ు త వుంది. ముఖ్యంగా సంతానోతపతిత కి,

వంశ్వభివృదిధ కి పితృ గుణాల్ ఆశ్రరావదం ఎంతో అవసర్ం అందుకే వ్యళళను పితృ దేవతలు అంటారు.

మన దై నందిన కార్యక్ర మంలో నితయ పూజలు ఎల్ప చేయాలో నితయ శ్వర దధ క్ర్మలు కూడా అల్ప చెయాయలి. కానీ ఇప్పటి కాల్, మాన

ప్రిస్తథ తల్లో నితయ తర్పణం వదిలే వ్యళ్ళళ కూడా చాల్ప అరుదుగా క్నిపిస్త నానరు. శ్ర దద తో చేస్రది శ్వర దధ ం. ఇప్పుడు అంత శ్ర దధ , భకుత లు లోపించడ్ం

వల్ల ఏదో సంవతసరానికి ఒక్స్తరి చేస్త నానరు.

నితయ తర్పణం వదల్ లేని వ్యళ్ళళ అమావ్యసయ, సంక్ర మణ రోజులోల పితృదేవతల్కు తర్పణం వదిలే వ్యళ్ళళ వునానరు. ఇప్పటి కాల్ ప్రిస్తథ తలు

ముందుగానే ప్స్తగటిు పితృగణాలు వ్యళళ వంశ్రకుల్ను, గోతోర దభవుల్ను ఉదధ రించడానికి తమకు కూడా కనిన ప్ర తేయక్ రోజుల్ను కేటాయించినచో

స్తమానయ మానవులు సయితం మమమలిన మర్చిపోకుండా

ఉదధ రించబడ్తారు అని బర హమ దేవుడిని వేడుకోగా

బర హమదేవుడు భాదర ప్ద క్ృషి్ ప్క్షం లోని 15 రోజుల్ను

పితృదేవతల్కు కేటాయించారు. అందువల్ల ఈ 15 రోజుల్లో

ఎవరు అయితే శ్ర దద తో శ్వర దధ క్ర్మలు చేస్తత రో వ్యళ్ళళ పితృదేవతల్

అనుగర హానికి పాతు ల్యియ వంశ్వభివృదిధ ని పందుతారు.

ఇక్కడ్ మీకు ఒక్ సందేహం క్ల్గ వచుచ, 12 మాస్తలు

ఉండ్గా ఈ 15 రోజుల్నే ఎందుకు కేటాయించారు అని. మన

వెై దిక్ ధ్ర్మంలో దేవతల్ను పూజంచేట్ప్పుడు యావశ్కిత గా పూజంచాలి అంటారు. కానీ పితృదేవతల్కు చేస్ర కార్యక్ర మాలోల శ్కిత కి మంచి, మకికలి

శ్ర దద తో, మడితో, శుదిధ గా, భకిత తో చెయాయలి అని చెపుత ంది శ్వసర ం.

ఇప్పుడు అంటే ర్క్ర్కాల్ ఉదోయగాలు చేస్తత నానరు కానీ ముందు కాల్ంలో చేస్ర ప్నులు, వృతత లు అనీన వయవస్తయ ఆధ్యరితంగా

ఉండేవ.వరి్ ఋతవులో వొచేచ భాదర ప్ద మాసం లో వనాయక్ నవరాతు లు అయేయ సమయానికి ప్ంట్ చెళళలోల నాట్టల వేస్త ప్ంట్ ప్కావనికి వొచేచ

- శ్రర మతి శుభ మహీధ్ర్

Page 11: Wish you all a Happy Varaha Jayanti, Vamana Jayanti and ... file 3 Sri Chandrasekharendra Saraswathi Gnana Peetam Bhadrapada Masa

www.srignanapeetam.org 11

Sri Chandrasekharendra Saraswathi Gnana Peetam Bhadrapada Masa

సమయం వర్కు కాలీగా ఉంటారు. శ్ర దధ తో చెయాయలిసన పితృ కారాయల్కు ఈ 15 రోజులు అయితే అనువుగా ఉంటాయి అని అల్ప

కేటాయించారు.

ఇంకో వశేష్ం గమనిస్రత ఆష్టడ్ బహుళ ఏకాదశ ( శ్యన ఏకాదశ) నుండి శ్రర మహావషిు మూరిత యోగ నిదర లో వుండి 4 నల్ల్ తరువ్యత

అంటే ముకోకటి ఏకాదశ రోజు మేలొకంటారు. ఈ వధ్ంగా శ్రర మహావషిువు యోగ నిదర లో ఉనన ఈ 4 నల్లు మనం ఎకుకవగా వషిు సంబంధిత

పూజల్ను,వర తాల్ను చేస్తత ం. శ్వర వణమాసంలో శుక్ర వ్యరాలు శ్రర మహాల్క్షిమ దేవని ప్ర తేయక్ంగా పూజస్తత ం, ఇక్ శ్వర వణ శ్నివ్యరాలు వషిు కాపులు

వుల్పవు ఎతిత ప్ర తేయక్ంగా ఆరాధిస్తత రు, భాదర ప్ద మాసంలో వషిు రూపుడ్యిన గణప్తిని పూజంచి వనాయక్ నవరాతు లు చేస్తత ం. అల్పగే

ఆశ్రవయుజ మాసంలో దేవ నవరాతు ల్ సందర్బంగా క్లియగ ప్ర తయక్ష దై వం అయిన వెంక్టేశ్వర్ స్తవమ వ్యరికి బర హోమతసవ్యలు జరుగుతాయి.

కారీత క్ మాసంలో కారీత క్ దామోదరుడిగా ఆరాధిస్తత వషిుమూరిత కి ఎంతో ప్రర తి పాతర ం అయిన తల్స్త మాతకు ప్ర తేయక్ పూజలు చేస్తత ం.వషిు

సవరూప్ంగా భావంచే ఉస్తరిక్ చెట్టు ను పూజస్తత ం. ఇక్ ధ్నురామసం గురించి ప్ర తేయక్ంగా చెపాపల్ప ఆ గోదాదేవ ర్చించిన తిరుపాపవెై పారాయణ

చేస్తత ఆ శ్రర ర్ంగనాయకుడు, ఆండాళ్ తలిల వెై భవ్యనిన కనియాడుతాం ఇల్ప గమనిస్రత ఆ 4 నల్లు అంతరీల నంగా శ్రర మహావషిువు ని

పూజస్త నానం. ఈ పితృదేవతా సంబంధ్ం అయిన కార్యక్ర మాలు కూడా వషిు సంబందిత కార్యక్ర మం కాబటిు భాదర ప్ద మాసంలో క్ృషి్ప్క్ష్యనిన

పితృదేవతల్కు కేటాయించారు.

ఇప్పుడు సనాయస్లు యతలు మాతర మే చాతరామస దీక్ష చేస్త నానరు, కానీ ముందు కాల్ంలో గృహస్థ లు కూడా చాల్ప శ్ర దధ , భకుత ల్తో

చాతరామస దీక్ష చేస్రవ్యళ్ళళ, చాతరామసం మధ్యలో వొచేచ పితృ ప్క్ష్యల్ను కూడా శ్ర దద తో ఆచరించే వ్యళ్ళళ.

స్తమానయంగా గృహస్థ లు సంవతసరానికి ఒక్స్తరి చేస్ర ఆబద క్ం లేదా తదిద నం లో ఆ గృహస్థ యొక్క తలిల ,తండిర కి మాతర మే శ్వర దధ క్ర్మ

చేస్తత డు కానీ ఈ పితృ ప్క్ష్యలోల చేస్ర శ్వర దధ క్ర్మలో ఇరువెై పుల్ప తాతల్కు, నానమమ, అమమమమ, మేనమామ, మేనతత , స్రనహితలు, మంతోర ప్దేశ్ం

చేస్తన గురువుల్కు ఇంకా వ్యళళ వంశ్ంలో ఎవర్యినా క్నబడ్కుండా పోయిన వ్యళల కు ఇల్ప అందరికీ శ్వర దధ క్ర్మ చేస్త తర్పణాలు వదులుతారు.

మన వెై దిక్ ధ్ర్మంలో ష్డానన శ్వర దధ వధులు (96) వునానయి. ఇప్పటి కాల్మాన ప్రిస్తథ తల్లో ఎవరూ నితయ శ్వర దధ , నితయ తర్పణ వధులు

ఎవరూ చేయడ్ం లేదు.

నిజానికి శ్వర దధ వీధిలో 5 స్తథ నాలు ఉంటాయి వశ్వదేవ స్తథ నం దీనినే 1.ధూరివలోచన వశ్వదేవ స్తథ నం. 2.సఙ్గ నిక్ వలోచన వశ్వదేవ స్తథ నం అని

వభజంచారు. 3. మాతా, పితరుల్కు క్లిపి ఒక్ స్తథ నం. 4. మాతా మహుడు, మాతా మహికి క్లిపి ఒక్ స్తథ నం. 5. సరేవ కారుణయం, మేన మామ,

మేన అతత లు మోగిలిన వ్యళళకు క్లిపి ఒక్ స్తథ నం. ఇల్ప 5 మంది నిష్టు గరిషుు లు అయిన సదాబాహమణ్ణల్ను పిలిచి శ్ర దద , భకిత తో శ్వర దధ వధిని

నిర్వహించాలి. ఇప్పుడు మాములుగా తదిద నాల్ప్పుడు పితృ స్తథ నం, వషిు స్తథ నంలో బార హమణ్ణల్ను కుచోబెటిు చేస్త నానరు.

శ్వర దధ భకుత ల్తో పితృప్క్ష్యలోల పితృకార్యక్ర మాల్ను చేస్త వ్యరి క్ృప్కు పాతు లు కాగల్రు.

Paramacharya's call - Cultural Unity of India

Sama Veda occupies a high place among Vedas, as can be seen from the various references to it occurring in our sa-cred books. For instance, Bhagavan Krishna says in the Gita “I am the Sama veda among the four Vedas” (Vedaanaam

saamavedosmi, वॆदानाम ्सामवॆदोस्मम). In Lalitaa Sahasranaama, Devi is referred to as saamagaanapriya. In the Siva ashtot-tara, Siva is addressed as saamapriyah. Thus, this Divine Trinity is associated with the glory of Sama veda. In these days, when the number of persons engaged in veda adhyayana (study of the Vedas) is getting fewer and fewer, the number of persons devoted to the study of Sama veda is extremely few. Sri Trivedi is one of those rare scholars who has made a life-time study of the Sama Veda and mastered it. He is also proficient in jyothisha sastra (astrology). Honouring Sri Trivedi is honoring Sama veda, which again means worshipping Sri Krishna, Sri Lalitambika and Sri Parameswara.

Page 12: Wish you all a Happy Varaha Jayanti, Vamana Jayanti and ... file 3 Sri Chandrasekharendra Saraswathi Gnana Peetam Bhadrapada Masa

www.srignanapeetam.org 12

Sri Chandrasekharendra Saraswathi Gnana Peetam Bhadrapada Masa

The function at which tributes were paid to Sri Trivedi in seven languages is a notable one in certain respects. Rich merchants, hailing from far-off Gujarat participated in honoring a Vedic scholar, who combined scholarship with aachaara and anushtaana (conduct of life and observances enjoined by Sastra) like our ancient rishis. This should provide a great lesson to the people in the south. We relegate people who have made veda adhyayana to the background and to an inferior status in society. We do not show them due honor. But, these merchants have set us a wor-thy example. We should feel happy and thankful for it. It is also a happy thing that this function is held in our midst. Our part of the country is spoken of as Dravida desa, as distinct from the northern parts. Such a distinction is wrong; for, we are not the only Dravidas in the country. Our saastraas make mention of the pancha dravidas, and these five Dravida groups are the Gurjaras, the Karnatakas, the Andhras, the Maharashtras, and the Tamilians. Though Western phi-lologists say that Malayalam, Telugu, Tamil, and Kannada alone are Dravidian languages, our saastraas have included other groups also among the pancha dravidas. Gurjara of Gujarat is also Dravida, and so. in honoring Sri Trivedi, we are also honoring a Dravida scholar.

It is also wrong to classify the people of this land into Aryan and Dravidian. In Sanskrit, Arya means, worthy of re-spect, and anaarya means, not worthy of honor or worship. Whoever is worthy of respect or honor is Arya, and, therefore, Aryans are not people belonging to any particular part of the country.

Our country, stretching from the southern ocean to the Himalayas, has often been broken up into numerous States, big and small. Yet there is always the belief that ours is one country. That belief is rooted in the Vedas, our common herit-age. The Vedas are expressed in Sanskrit. The Sanskrit language is not confined to the shores of India alone. It was once prevalent in distant Siam, Cambodia, Java, Bali, and other countries. Sanskrit language and literature are studied with in-terest in those countries, and also in Western countries, whose languages have Sanskrit roots. It is sad to contemplate that instead of preserving and promoting this language, which is so rich and which was once so universal, attempts are made in this country to discourage its study. Sanskrit has been a unifying force wherever it was prevalent and Sanskrit alone can knit our country together and keep it as one. It can unify all Asian countries and the world as well.

Apart from our common heritage of the Vedas and the Sanskrit language, there is another significant fact. The Tol-kappiam and the Silappadikaaram are the oldest works in the Tamil language. Tolkappiam refers to what are known as Aintinai, five Tinais. One Tinai is connected with Sri Durga, and another with Balarama and Sri Krishna. In Silappadi-kaaram there is a reference to the chorus music of shepherdesses, known as Aachiar Kuravai narrating the story of Sri Krishna. Thus from the Himalayas in the north to Kanyakumari in the south, the story of Krishna, his baalya leelas (exploits as a child) and his jnaanopadesam (advice of enlightenment) are the common themes of folk songs throughout the country. It is very appropriate that we, in Tamil Nadu, who are accustomed to the recital of Sri Krishna Leela in our folk songs, should gather to honor a great Vedic scholar who hails from that part of our country where according to tradi-tion, Sri Krishna lived.

Page 13: Wish you all a Happy Varaha Jayanti, Vamana Jayanti and ... file 3 Sri Chandrasekharendra Saraswathi Gnana Peetam Bhadrapada Masa

www.srignanapeetam.org 13

Sri Chandrasekharendra Saraswathi Gnana Peetam Bhadrapada Masa

భాద్రపద్ మాస విశిష్టత చందర మాన రీతాయ చందుు డు పౌరి్మ నాడు పూరావభాదర లేదా ఉతత రాభాదర నక్షతర ంలో ఉండ్డ్ం వ్యళళ ఇది భాదర ప్ద మాసం. ఈ మాసం

లో ఒంటి పూట్ భోజనం చేస్రత ధ్న సమృదిద ఆరోగయం పార పిత స్తత యి. ఉప్పు మరియు బెల్ల ం దానాలు కూడా ఈ మాసం లో వశేష్ ఫలితానినస్తత యి.

కనిన ప్ర దేశ్వల్లో స్తర లు భాదర ప్ద శుక్ల తదియ రోజున హరితాళిక్ వర తం ఆచరిస్తత రు. ఈ వర తానిన ఆచరించి, ఉప్వ్యసం జాగర్ణ చేస్తత రు. ఈ

వర తానిన భకిత శ్ర దద ల్తో ఆచరిస్రత క్ష్టు లు తొల్గి, అష్టై శ్వరాయల్తో తల్తూగుతారు.

భాదర ప్ద శుదద చవతి నాడు ఆది దేవుడై న వనాయక్ ఆవరాభవం జరిగిన రోజు, ఈ రోజున గణప్తి పూజ ఉప్వ్యసం వంటివ వశేష్

ఫలితానినస్తత యి. ఈ ప్ండుగ ఆదివ్యర్ం రోజు కాని, మంగళవ్యర్ం రోజు కాని రావడ్ం మరింత వశేష్టనిన సంతరించుకంట్టంది.

భాదర ప్ద శుదద ప్ంచమ నాడు ఋష్ఠ ప్ంచమ జరుపుకంటారు. ఇది కేవల్ం ఆడ్వ్యరికి సంబంధించిన పార యోశచతాతమక్మై న వర తం. ఈ

వర తం చేయడ్ం వల్న స్తర లు ఋతశ్వర వ సమయం లో చేస్తన పాపాల్నీన తొల్గి పుణయ ఫలితం ల్భిస్త ంది అని భావష్యపురాణం లో చెప్పబడింది.

ఈ వర తం లో ముఖ్యం గా ఆచరించవల్స్తనది, బర హమహణ్ణడికి అర్టి ప్ళ్ళళ, నయియ, ప్ంచదార్, దక్షిణ ఇవ్యవలి. ఒంటి పూట్ భోజనం చేయాలి. అంతే

గాక్ ఆ భోజనం ధ్యనయం, పాలు, పరుగు, ఉప్పు, ప్ంచాదార్ల్తో తయారై నదవకుండా ఉండాలి. ప్ళళని స్తవక్రించడ్ం శేర యసకర్ం. బౌదద

జయంతి ని కూడా ఈ రోజునే జరుపుకంటారు. బుదుద ని భోధ్నలు మానవుని ధ్ర్మబదద మై న, ప్వతర మై న జీవనానికి వెలుగు బాట్ వేస్తయి.

ప్ర ప్ంచం లోని ధ్ర్మమతస్తత ప్నకు బుదుద డు అతయననత స్తథ నం వహించాడ్నే వష్ం లో ఏమాతర ం భేదాభిపార యాలు లేవు.

భాదర ప్ద శుదద ష్షి్ఠ /స్తర్య ష్షి్ఠ, సప్త మ క్ల్స్తన ష్షి్ఠ స్తరుయనికి ప్రర తిక్ర్ం, ఈరోజున స్తరుయడిని ఆవుపాలు, పరుగు, నయియ, గోమయం,

గోమూతర ం తో పార శ్నం చేస్రత అశ్వమేధ్ యాగం చేస్తన ఫల్ం క్ంటే ఎకుకవఫల్ం క్లుగుతందని శ్వసర ం లో చెప్పబడింది. ష్షి్ఠ తో కూడిన సప్త మ

క్నుక్ ఈ రోజున స్బర హమణయ స్తవమ ని పూజస్రత ఎట్టవంటి పాతకాలై న నశస్తత యి.

భాదర ప్ద శుదద అష్ు మ నాడు కేదార్వర తానిన ఆచరిస్తత రు. ఈ వర తానిన సంప్ర దాయ స్తదద ం గా ఆచరిస్త ంటారు

భాదర ప్ద శుదద దశ్మ నాడు దశ్వవతార్ వర తం ఆచరించడ్ం, దేవ, ఋష్ఠ, పితరుల్కు తర్పణాలు చేయడ్ం ముఖ్యమై న వధులు. భాదర ప్ద

శుదద ఏకాదశ, దీనేన ప్దమ ప్రివర్త న ఎకాదస్తఅని కూడా అంటారు. తోలి ఏకాదశ రోజున పాల్ సముదర ం లో శేష్తల్పం పై శ్యనించిన

శ్రర మహావషిువు, ఈ ఏకాదశ రోజున ప్ర క్కకు పరిల ప్రివర్త నం చెందుతాడు, అందుకే దీనిన ప్రివర్త న ఏకాదశ అంటారు ఈ ఏకాదశ వర తానిన

ఆచరిస్రత క్రువు కాట్కాలు తొల్గి పోతాయి, ముఖ్యం గా సంధ్యయసమయం లో శ్రర మహావషునవుని పూజస్రత మంచి ఫలితాలు క్లుగుతాయి.

భాదర ప్ద శుదద దావదశ వ్యమన జయంతి గా చెప్పబడింది, ఈ రోజున వ్యమనునిన ఆరాదిస్రత అనిన వష్యాల్లోనూ వజయం ల్భిస్త ంది.

ముఖ్యం గా ఈ రోజున బార హమణ్ణల్కు పరుగును దానం చేస్రత మంచి ఫలితాల్ని పందవచుచ.

భాదర ప్ద మాసం లో శుదద చతర్ద శ నాడు అనంత ప్దమనాభ చతర్ద శ అంటారు. శేష్తల్పస్తయిగా నాభిక్మల్ం తో శ్రర మహాల్క్షిమ

సమేతడై న శ్రర మహావషిువు ని పూజంచి, వర తమాచరిస్రత దారిదర యం తొల్గి ఐశ్వర్య పార పిత క్లుగుతంది.

భాదర ప్ద పూరిిమ రోజు ఉమామహేశ్వర్ వర తం జరుపుకంటారు, భకిత శ్ర దద ల్తో ఈ వర తానిన ఆచరిస్రత స్ఖ్శ్వంతల్తో పాట్ట

అష్టై శ్వరాయలు పార పిత స్తత యి. భాదర ప్ద పూరిిమ తో మహాల్యప్క్షం ఆర్ంబమవుతంది, అమావ్యసయ వర్కు గల్ ఈ కాల్పనిన పితృ ప్క్షం అని కూడా

అంటారు. మృతలై న పితరుల్కు, పూరీవకుల్కు తప్పనిసరిగా తర్పణలివ్యవలి. శ్వర దాద నిన యధ్యశ్కిత గా ఈ దినాల్లో చేయాలి.

భాదర ప్ద బహుళ తదియని ఉండార ళళ తదేద గా చెప్పబడింది. ఇది స్తర లు చేస్కనే ప్ండుగ, ముఖ్యం గా క్నన పిల్ల లు గౌరీ దేవ ని పూజంచి,

ఉండార ళళను నివేదిస్రత మంచి భర్త వస్తత డ్ని చెప్పబడింది. స్తర ల్కూ అయిదవతనం వృదిద చెందుతంది.

భాదర ప్ద క్ృషి్ ఏకాదశ /అజ ఏకాదశ దీనిన ధ్ర్మప్ర భ ఏకాదశ అని కూడా అంటారు. ఈ రోజు ఏకాదశ వర తమాచరించి నూన గింజల్ను

దానం చేస్రత వశేష్ ఫలితానిన పందవచుచ.

భాదర ప్ద క్ృషి్అమావ్యసయ /పల్పల్ అమావ్యసయ/మహాల్యమావ్యసయ, ఈ రోజున పితృ తర్పణాలు, దానధ్రామలు చేయడ్ం ఆచార్ం. ఈ

రోజున స్తర లు పల్పల్ అమావ్యసయ వర తానిన ఆచరిస్తత రు ముఖ్యం గా సంతానం కర్కు ఈ వర తానిన ఆచరిస్తత రు.

Page 14: Wish you all a Happy Varaha Jayanti, Vamana Jayanti and ... file 3 Sri Chandrasekharendra Saraswathi Gnana Peetam Bhadrapada Masa

www.srignanapeetam.org 14

Sri Chandrasekharendra Saraswathi Gnana Peetam Bhadrapada Masa

Sloka from Bhagavad Gita (1.30)

गाण्डीवं स्रंसते हमतात्त्वक्चवै परिदह्यते। Gaandeevam sramsate hastaat twak chaiva paridahyate |

न च शक्नोम्यवमथात ं भ्रमतीव च मे मनः।। Na cha shaknomyavasthaatum bhramateeva cha me manah ||

Meaning:

The (bow) “Gandiva” slips from my hand and my skin burns all over; I am unable even to stand, my mind is reeling, as it were.

Stotra to learn and recite

॥ వరాహప్ఞ్చక్మ్ ॥

ప్ర హాల ద-హాల దహేతం సక్ల్-గుణగణం సచిచదాననద మాతర ం

సౌహాయసహోయగర మూరిత ం సదభయమరిశ్ఙౌ్ఖ ర్మాం బభర తం చ।

అంహససంహార్దక్షం వధి-భవ-వహగేనేద ా-నాద ాది-వనద యం

ర్క్షో-వక్షోవదారోల్ల స-దమల్దృశ్ం నౌమ ల్క్ష్మమనృస్తంహమ్॥౧॥

వ్యమాఙ్కసథ -ధ్రాక్రాఞ్జ లిపుట్-పేర మాతి-హృష్టు నత ర్ం

స్తమాతీతగుణం ఫణీనద ాఫణగం శ్రర మానయ-పాదాంబుజమ్।

కామాదాయక్ర్చక్ర -శ్ఙౌ్స్వరోదాధ మాభయోదయతకర్ం

స్తమాదీడ్య-వరాహరూప్మమల్ం హే మానస్రమం సమర్॥౨॥

కోల్పయ ల్సదాక్ల్ప-జాల్పయ వనమాలినే।

నీల్పయ నిజభక్తత ఘ-పాల్పయ హర్యే నముః॥౩॥

ధ్యతీర ం శుభగుణపాతీర మాదాయ అశేష్వబుధ్-మోదయ।

శేషేతమమదోషే ధ్యతం హాతం చ శ్ంకినం శ్ంకే॥౪॥

నమోఽస్త హర్యే యుకిత గిర్యే నిరిజ తార్యే।

సమసత -గుర్వే క్ల్పతర్వే ప్ర్వేదినామ్॥౫॥

॥ఇతి శ్రర వ్యదిరాజయతి-క్ృతం వరాహప్ఞ్చక్ం సంపూరి్మ్॥

Page 15: Wish you all a Happy Varaha Jayanti, Vamana Jayanti and ... file 3 Sri Chandrasekharendra Saraswathi Gnana Peetam Bhadrapada Masa

www.srignanapeetam.org 15

Sri Chandrasekharendra Saraswathi Gnana Peetam Bhadrapada Masa

॥ विाहपञ्चकम ्॥ प्रह्लाद-ह्लादहेत ं सकल-ग णगणं सस्चचदानन्दमात्रं सौह्यासह्योग्रमूर्तिं सदभयमरिशङ्खौ िमां बिभ्रत ंच। अहंमसंहािदक्षं बवर्ि-भव-बवहगेन्रे-न्रादद-वन्यं िक्षो-वक्षोबवदािोल्लस-दमलदृशं नौर्म लक्ष्मीनरृ्संहम॥्१॥ वामाङ्कमथ-ििाकिाञ्जर्लप ट-पे्रमार्त-हृष्टान्तिं सीमातीतग णं फणीन्रफणगं श्रीमान्य-पादांि जम।् कामायाकिचक्र-शङ्खस विोद्धामाभयोयत्किं सामादीड्य-विाहरूपममलं हे मानसेमं ममि॥२॥

कोलाय लसदाकल्प-जालाय वनमार्लने। नीलाय र्नजभक्तौघ-पालाय हिये नमः॥३॥ िात्रीं श भग णपात्रीमादाय अशेषबवि ि-मोदय। शेषेतर्ममदोषे िात ं हात ं च शंदकनं शंके॥४॥ नमोऽमत हिये य बक्त र्गिये र्नस्जितािये। सममत-ग िवे कल्पतिवे पिवेददनाम॥्५॥ ॥इर्त श्रीवाददिाजयर्त-कृतं विाहपञ्चकं संपूणिम॥्

What we have done in Aug - Sep 2018

Sri Chandrashekarendra Saraswati Gnanapeetam (SCSGP) is established by Sri. Madhusudan Rao with re-markable foresight to nurture future generations to contribute to the society in innumerable ways.

SCSGP has achieved 10 years milestone after a decade of steady progress. SCSGP celebrated 10th year an-niversary in Shivalayam Kalyanamandapam, 1st Road in Ananatapur. Chief guests were from different walks of life including Sri. Goteti Srinivasa Roa(Retd. Headmaster), Sri. Harischandra (Practicing CA), Sri. Sripadavenu(TTD Authority).

SCSGP has identified various singers and dancers of the town who has done great service in cultural arts. This is the first time in the town and probably in the state who has invited many artists and felicitated them. Art-ists that were identified are Sri. Bhojaraju, Sri. Murali Krishna, Sri. Patnam Shivaprasad, Sri. C. Rajashekaram, Sri. C. Suryprasad, Sri. Vijay kumar, Smt. Kotturu Veeraswamy, Smt. Latha Shyam and Smt. Prabhavati.

One of the artists during felicitation program expressed his happiness and mentioned that this may be the first time in the state where all artists are called for felicitation. This is common in Tamilnadu where artists are felicitated whenever a new student do arangetram.

A video was created which explained the backdrop of why SCSGP was started and its impressive statistics on what we did so far, how many lives we have touched during the journey, the impact that it created on the youth is just awesome. There are many untold stories and anecdotes. The biggest milestone, that is this anniver-sary celebration has stirred up interest in public to think on the cause.

SCSGP has conducted singing competition called ‘Sangeeta Bharathi’ for all age groups. With one of the most talented singers of the town as judges: Sri.Veeraswamy garu, Smt. Latha Shyam,garu and Smt. Prabhavati garu.

Prize distribution is done for all the winners and SCSGP new logo is launched which has imbibed much more symbols which depict greater and deeper meaning.

Page 16: Wish you all a Happy Varaha Jayanti, Vamana Jayanti and ... file 3 Sri Chandrasekharendra Saraswathi Gnana Peetam Bhadrapada Masa

www.srignanapeetam.org 16

Sri Chandrasekharendra Saraswathi Gnana Peetam Bhadrapada Masa

Page 17: Wish you all a Happy Varaha Jayanti, Vamana Jayanti and ... file 3 Sri Chandrasekharendra Saraswathi Gnana Peetam Bhadrapada Masa

www.srignanapeetam.org 17

Sri Chandrasekharendra Saraswathi Gnana Peetam Bhadrapada Masa

Page 18: Wish you all a Happy Varaha Jayanti, Vamana Jayanti and ... file 3 Sri Chandrasekharendra Saraswathi Gnana Peetam Bhadrapada Masa

www.srignanapeetam.org 18

Sri Chandrasekharendra Saraswathi Gnana Peetam Bhadrapada Masa

SCSGP Calendar — Sep– Oct 2018 (Bhadrapada Maasa 10/09/18 to 9/10/2018)

1. 12th Sept - Bhadprapda Shukla Tadiya - Sri Varaha Jayanthi, Bhima Nadi Puskramulu (Bhima Shankar, Pandharpur, Siddhatek, Ganagapur & some places in Gulbarga District)

2. 13th Sept - Bhadprapda Shukla Chavithi - Vinayaka chavithi Vratam, Mahabhishekam and Homam for Vallaba Ganapathi @ peetam.

3. 14th Sept - Bhadraprapda Shukla Panchami – Rushi panchami

4. 15th Sept - Anuradha Nakshatram – Vishesha pooja to H H Sri Chandrasekarendra Saraswathi Ma-haswami

5. 17th Sept - Kanya Sankramanam – 07:01 AM to 13:26 PM. Punya Kaalam 07:01 AM to 07:25 AM

6. 19th Sept - Bhadraprapda Shukla Dasami - Sri Vamana Jayanti

7. 23rd Sept - Bhadraprapda Shukla chaturdasi - Anantha padmanabha vratham

8. 24th Sept - Bhadraprapda Pournami - Sri Chakra Navavarana Pooja at Peetam

9. 25th Sept - Mahalaya Paksham Aarambham

10. 28th Sept - Sankashta hara Chaturthi

11. 8th Oct - Mahalaya amavasya or Bhadrapada amavasya

Contact Us:

SCSGP, Visit our website: www.srignanapeetam.org

#4-75, Behind 1st road, Twitter handle: @scsgpatp

Georgepet, Anantapur, Andhra Pradesh, Facebook: https://www.facebook.com/srignanapeetam/

India - 515001.

Contact No : +91 9949692729,+91-9880032729 Email : [email protected]

Please share your valuable feedback and expectations from this letter to: [email protected]